గబ్బర్ సింగ్ లైవ్ అప్డేట్స్

Gabbar Singh

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated at 9:48 PM

ఒక భారీ పోరాట సన్నివేశంతో చిత్రం ముగిసింది

Updated at 9:31 PM

"కెవ్వ్ కేక" పాట నిజమయిన ఇతం పాట ల చిత్రీకరింహారు మలైకా అరోరా పక్కన పవన్ కళ్యాణ్ డాన్స్ వేస్తుంటే చూడడానికి చాలా బాగుంది

Updated at 9:10 PM

కొంత డ్రామా తరువాత "దిల్ సే" పాట మొదలయ్యింది. చాలా బాగా చిత్రీకరించారు

Updated at 8:49 PM

రెండవ అర్ధ భాగం ఎమోషనల్ సన్నివేశాలతో మొదలు పెట్టారు

Updated at 8:36 PM

మొదటి అర్ధ భాగం పూర్తయ్యింది చాలా వేగంగా చాల బాగా నడిపించారు

Updated at 8:24 PM

చిత్రం సీరియస్ కథనంలోకి ప్రవేశించింది

Updated at 8:12 PM

వెంటనే పిల్ల సాంగ్ స్విస్ లో చిత్రీకరించిన ఈ పాట చాలా అందంగా తెరకెక్కించారు. విదేశాలలో మాస్ పాట అద్బుతమయిన ఆలోచన.....

Updated at 8:00 PM

మందు బాబులు పాట మొదలయ్యింది....... మందు బాబులు డాన్స్ కి రెడీ అవ్వండి......

Updated at 7:48 PM

ఒకటి తరువాత ఒకటి పంచ్ లతో సన్నివేశాలను నింపేశారు ప్రేక్షకుడికి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా నవ్వించెస్తున్నారు

Updated at 7:42 PM

రికవరీ రంజిత్ పాత్రలో బ్రహ్మానందం బ్యాంకు రికవరీ ఆఫీసర్ గా నవ్వులు పండించడానికి తెర మీదకి వచ్చారు

Updated at 7:38 PM

రెండవ పాట మొదలయ్యింది ఈ పాట కోసమే వేసిన ప్రత్యేక సెట్ లు పాటను మరింత అందంగా కనిపించేలా చేశాయి

Updated at 7:35 PM

శ్రుతి హాసన్ భాగ్య లక్ష్మి పాత్రలో తెర మీదకి వచ్చారు

Updated at 7:30 PM

హాస్యస్పధమయిన కథనం నడుస్తుంది ప్రేక్షకుడిని చాలా బాగా అలరిస్తున్నాయి ఈ సన్నివేశాలు

Updated at 7:28 PM

ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానుల పాట "గబ్బర్ సింగ్" టైటిల్ సాంగ్ అలరించే విధంగా చిత్రీకరించారు

Updated at 7:25 PM

పవన్ కళ్యాణ్ గుర్రం పై గూండాలతో ఫైట్ చెయ్యడానికి తెర మీదకు వచ్చారు. మ్యూజిక్ రెట్రో లో చాలా బాగా ఇచ్చారు. సన్నివేశానికి తగ్గట్టుగా సరిగ్గా సరిపోయింది

Updated at 7:22 PM

షోలే చిత్రం చూస్తున్న చిన్నపాటి గబ్బర్ సింగ్.. పేరుకి న్యాయం చేయ్యలనేమో... అదే సరిగ్గానే ఊహించా...

Updated at 7:18 PM

చిత్రం పొడవయిన కృతజ్ఞతల లిస్టు తో మొదయ్లయ్యింది.

Updated at 7:13 PM

హలో ఫ్రెండ్స్ మీకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్ " చిత్ర లైవ్ అప్డేట్స్ ఫస్ట్ ఆన్ నెట్

 
Translated by - Raviteja
Bookmark and Share