మొగుడు మొదటి షొ వివరాలు

Mogudu

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 12:42 AM

అందరినీ కన్నీటి పర్యంతం చేసే ఈ సినిమా ముగిసింది. ఈ చిత్ర సమీక్ష త్వరలోనే అందిస్తాం.

Updated 12:35 AM

స్టొరీ విభిన్న మలుపులు తిరిగుతోంది. కుటుంబాల మధ్య వైరం పతాక స్తాయికి చేరింది.

Updated 12:17 AM

"కావాలి కావాలి " పాట. ఈ పాట లో తాప్సీ చాలా అందంగా కనిపిస్తుంది.;

Updated 12:12 AM

కథ లో ట్విస్ట్ మొదలైంది సినిమా లో సెంటిమెంట్ తార స్థయీకి చేరింది.

Updated 12:00 AM

"నువ్వంటే నాకు ఇష్టం " పాట . ఇది శ్రద్ధ దాస్ సమయం బీచ్ లో పొట్టి దుస్తుల తో ప్రేక్షకులకు వేడి పుట్టిస్తుంది . గోపీచంద్ చక్కటి దేహ దారుడ్యం తో కనిపిస్తాడు.

Updated 11:42 AM

సినిమా లో మొదటి ఫైట్.ఈ సనివేశం లో చాల స్టైలిష్ గా తీశారు . గోపీచంద్ చాల అద్భుతంగా కనిపిస్తాడు .

Updated 11:33 AM

'ఆకలకలకలయేనే' పాట ఇప్పుడు. ఈ పాట లో తాప్సీ చాలా గ్లామర్ గా ఉంది

Updated 11:25 AM

ఆహుతి ప్రసాద్ వచ్చిన సన్నివేశం చాలా హాస్యభరితంగా ఉంది

Updated 11:16 AM

ఇంటర్వెల్ ముందు అకస్మాత్తుగా ట్విస్ట్ వస్తుంది. మొదటి సగం కొంచెం కుటుంబం హాస్యం మరియు రొమాన్స్ తో నిండి ఉంటుంది. రెండవ సగం ఎలా ఉంటుందో చూద్దాం

Updated 11:10 AM

గోపీచంద్ , తప్సీ యొక్క వివాహం కోసం వేగంగా వివాహ సన్నాహాలు జరుగుతున్నాయి మనోహరమైన అచ్చ తెలుగు పెళ్లి ల ఏర్పాట్లుఉన్నాయి

Updated 10:52 AM

తప్సీ - గోపీచంద్ మధ్య రొమాంటిక్ ట్రాక్ నడుస్తోన్న సందర్భంలో తప్సీ అమ్మగా రోజా ఎంట్రీ ఇచ్చింది. రోజా ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా కనిపించింది.

Updated 10:28 AM

మూవీ లో రెండో సాంగ్ "ఎప్పుడు నీ రూపంలో " చూడ చక్కగా చిత్రీకరించారు. లవ్లీ రొమాంటిక్ మెలోడీ గా ఈ పాట నడుస్తోంది.

Updated 10:23 AM

తప్సీ కూచిపూడి దుస్తులు ధరించి చాలా మృదువైన, సాంప్రదాయ పద్దతిలో ఎంట్రీ అయింది. తెల్లని లో బట్టల్లో మయమరిచేల వుంది ఆమె.

Updated 10:20 AM

జీవిత భాగస్వామి కోసం గోపీచంద్ వెతుకులాట సమయంలో మంచి ఫ్యామిలీ కామెడి తో చిత్రం సాగుతుంది. శ్రద్దాదాస్ 'జో' పేరిట హాట్ హాట్ గా పరిచయమయింది.

Updated 10:08 AM

ఓపెనింగ్ సాంగ్ "బాయ్స్ బాయ్స్ బ్యాచిలర్ బాయ్స్" తో గోపీచంద్ డాషింగ్ ఎంట్రీ ఇచ్చాడు. అతని లుకింగ్ కొత్తగా ఉంది.

Updated 10:05 AM

అతని ఫ్యామిలీ గురించి చెబుతోన్న గోపీచంద్ వాయిస్ తో చిత్రం ప్రారంభమవుతోంది. ఆంజనేయ ప్రసాద్ పేరుతొ రాజేంద్ర ప్రసాద్ ఒక పరోపకారిగా ఎంట్రీ ఇచ్చాడు. అతను ఒక ధనిక రైతుగా కనిపించాడు.

Updated 10:00 AM

కృష్ణ వంశీ ట్రేడ్ మార్క్ టైటిల్స్ తో శ్రావ్యమైన సంగీతం తో మూవీ ప్రారంభమైంది. తెలుగు పెళ్లి పందిరి లో ఓపెనింగ్ షాట్.

Updated 9:55 AM

హాయ్ మూవీ లవర్స్ ... గోపీచంద్ - తాప్సి హీరో హీరోయిన్లు గా సుప్రసిద్ధ దర్శకుడు కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన మొగుడు సినిమా ఇవాళ విడుదలై థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

 
Bookmark and Share