పంజా మొదటి షో వివరాలు

Panjaa

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 11:45 AM

సినిమా ఐపోయింది. చివల్రో పవన్ కళ్యాణ్ మీద ఒక స్పెషల్ సాంగ్ ఉంది.
త్వరలో మా రివ్యూ పెడతాం.

Updated 11:30 AM

భారీ ఫైట్ తో క్లైమాక్స్ సన్నివేశాలు సాగుతున్నాయి.

Updated 11:22 AM

సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుంది.

Updated 11:07 AM

పాపారాయుడు పాట బ్రహ్మానందం కి అంకితం. చాలా ఫన్నీగా ఉంది.
పవన్ కళ్యాణ్ డాన్సులు ఫాన్స్ ని అలరిస్తాయి.

Updated 10:50 AM

అనుకొనే లేదుగా పాట మొదలైంది. చిన్న బిట్ సాంగ్.

Updated 10:45 AM

పవన్ కళ్యాణ్ మరియు బ్రహ్మి మద్య సన్నివేశాలకి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈలలు వేస్తున్నారు.

Updated 10:38 AM

బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు. నవ్వులు మొదలయ్యాయి.

Updated 10:30 AM

ద్వితీయార్ధం ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది.

Updated 10:19 AM

ఇంటర్వల్ పూర్తయింది. ప్రథమార్ధంలో డైరెక్షన్ బావుంది. పవన్ కళ్యాణ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్స్ మెయిన్ హైలెట్.

Updated 10:15 AM

పాత బిల్డింగ్స్ మీద ఫైట్ బావుంది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది.

Updated 9:43 AM

పవన్ కళ్యాణ్ తో అలీ సన్నివేశాలు నవ్విస్తున్నాయి

Updated 9:40 AM

మరొ పాట స్లొ పాట.
ఎలా ఎలా పాట మొదలైంది. చిత్రీకరణ బావుంది.

Updated 9:27 AM

సింపుల్ ఎంట్రీ తో సారా జానే డియాస్

Updated 9:20 AM

అంజలి లవనియా వేయిర చేయి వేయిర పాటతో ఎంట్రీ ఇచ్చింది.

Updated 9:10 AM

బాంబ్ పేలే సన్నివేశంతో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు.
చాలా స్టైలిష్ గా తీసారు.

Updated 9:05 AM

టైటిల్స్ వేసే విధానం చాలా బావుంది.

Updated 9:00 AM

ప్రేక్షకుల ఈలలు గోలలతో సినిమా మొదలైంది.

Click For English Live Updates

Live Chat: Box Office Baburao's Panjaa Gyaan
 
- Ashok
Bookmark and Share