రచ్చ మొదటి షో వివరాలు

Raccha

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated at 11 : 14 AM

"సింగరేనుంది" పాట పూర్తి మాస్ గా చిత్రీకరించారు.

Updated at 11 : 12 AM

కథ ఫ్లాష్ బ్యాక్ లో కి వెళ్ళింది హింసాత్మకమయిన సన్నివేశాలతో చేదు నిజం ఒకటి వెలువడింది.

Updated at 11 : 10 AM

చైనా అడవుల్లో చిత్రీకరించిన బాంబూ ఫైట్ మొదలయ్యింది

Updated at 10 : 55 AM

ఎగురుతున్న స్కార్పియో లు భారీ బాంబు బ్లాస్త్లతో థియేటర్ దద్దరిల్లిపోతుంది కథ మరో మలుపు తిరిగింది

Updated at 10 : 50 AM

దేవ్ గిల్ ప్రధాన ప్రతినాయకుడిగా ప్రవేశించారు కథన ప్రతీకార కోణం లో కి మారింది

Updated at 10 : 46 AM

ఎప్పటినుండో వేచి చూస్తున్న పాట "వాన వాన వెల్లువాయే" మొదలయ్యింది తమన్నా అందాలను చూడటానికి కళ్ళు సరిపోవట్లేదు రామ్ చరణ్ కూడా తన డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Updated at 10 : 40 AM

జయ ప్రకాశ్ రెడ్డి పోలిస్ ఇన్స్పెక్టర్జే ఫై డిసౌజా పాత్రలో హాస్యంతో కూడిన ప్రవేశం ఇచ్చారు. కథను కామేదితో నడిపిస్తున్నారు.

Updated at 10 : 35 AM

హార్లి మీద లవ్ గురు పాపారావు గా అలీ ప్రవేశించారు

Updated at 10 : 30 AM

కథ అడువుల్లోకి మారింది గూండాలు చరణ్ మరియు తమన్నాల కోసం వెతకడం మొదలుపెట్టారు

Updated at 10 : 22 AM

కథలో మలుపుతో విశ్రాంతి సమయం మొదలయ్యింది. మొదటి అర్ధ భాగం లో కామెడి మరియు రొమాంటిక్ సన్నివేశాలు చాలా బాగా వచ్చింది. కథలో కీలక మలుపులు రెండవ అర్ధం లో ఉండబోతుంది

Updated at 10 : 18 AM

చిత్రం లో మొదటి ఫైట్ మొదలయ్యింది

Updated at 10 : 15 AM

బైరెడ్డి అన్నగా కోట శ్రీనివాస రావు తెర మీదకు వచ్చారు. తమన్నా చరణ్ ప్రేమకు స్పందించడం మొదలు పెట్టింది.

Updated at 10 : 10 AM

'"ఒక పాదం" పాట మొదలయ్యింది చాలా బాగా చిత్రీకరించారు తమన్నా తన అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. అందమయిన ప్రదేశాలలో ఈ పాట చిత్రీకరించారు. చరణ్ కొత్త లుక్ తో ఆదరగోడుతున్నాడు.

Updated at 9 : 58 AM

హాస్యము మరియు ద్వందార్ధ సంభాషణలు కథను ఆసక్తి కరంగా నడిపిస్తున్నాయి

Updated at 9 : 47 AM

డాన్స్ స్కూల్ ఓనర్ గా కృష్ణ భగవాన్ ప్రవేశించారు. చరణ్ తమన్నాకు డాన్స్ మాస్టర్ గా మారారు. మరో పాటకు సమయం "దిల్లకు దిల్లకు " తమన్నా చాలా అన్హంగా కనిపిస్తుంది చరణ్ దాన్స్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు

Updated at 9 : 36 AM

డాన్స్ మాస్టర్ రంగీలా పాత్రలో బ్రహ్మానందం ప్రవేశించారు

Updated at 9 : 32 AM

చరణ్ శంకర్ దాదా ఎం బి బి యస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వైద్య విద్యార్థిలా కనిపించే సన్నివేశానికి థియేటర్ లో అద్బుఇథమయిన స్పందన హాల్ అదిరిపోతుంది.

Updated at 9 : 30 AM

ఏజెంట్ వినోద్ పాత్రలో రవి బాబు కథలోకి వచ్చారు

Updated at 9 : 25 AM

అజ్మల్ మరియు రామ్ చరణ్ మధ్యలో సన్నివేశాలు నడుస్తున్నాయి. కాలనీ ఆడవాళ్ళతో క్రికెట్ ఆడుతున్న రామ్ చరణ్ పూర్తి నెల టికెట్ ని లక్ష్యం చేసి తీసిన సన్నివేశం. చరణ్ కుటుంబం లో మరో విషాదం.

Updated at 9 : 22 AM

చరణ్ తండ్రిగా ఎం ఎస్ నారాయణ తెర మీదకు వచ్చారు కమెడియన్స్ అందరు ఒక్కొక్కరిగా తెర మీదకు వస్తున్నారు ఝాన్సి,హేమ,ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు ఉత్తేజ్ తెర మీదకు వచ్చారు

Updated at 9 :18 AM

కార్ రేస్ సన్నివేశాలు అద్బుతంగా చిత్రీకరించారు మొదటి పాటకు సమయం అయ్యింది "తీస్ మార్ ఖాన్ రచ్చ" పాట మొదలయ్యింది. చాలా బాగా చిత్రీకరించారు రామ్ చరణ్ డాన్స్ బాగా చేస్తున్నారు

Updated at 9 :09 AM

పరిగెడుతున్న రైలు మీద రామ్ చరణ్ బెట్టింగ్ రాజు గా ఇంట్రడక్షన్ ఇచ్చారు వేణు మాధవ్ ,తాగుబోతు రమేష్ మరియు శ్రీనివాస్ రెడ్డి కూడా తెర మీదకు వచ్చారు.

Updated at 9 :07 AM

అనుకోని బాంబ్ బ్లాస్ట్ సన్నివేశం చిన్నప్పటి చరణ్ జీవితం లో మలుపు చిత్రం ఇప్పటికి మారింది

Updated at 9 :04 AM

చిత్రం ఇప్పుడే మొదలయ్యింది. పేర్లు మొదలయ్యాయి పద్మభూషణ్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రం మొదలు పెట్టారు చిన్నప్పటి చరణ్ ప్రవేశంతో చిత్రం మొదలయ్యింది. పార్తిబన్ మరియు నాజర్ గ్రామా పెద్దలుగా పరిచయమయ్యారు

Updated 8:45 AM

చిత్రం కాసేపట్లో మొదలు కాబోతుంది. ప్రసాద్స్ జనంతో నిండిపోయింది. సిని ప్రముఖులు చాలా మంది చిత్రాన్ని చూడటానికి విచ్చేశారు. కీరవాణి కుటుంబ సమేతంగా చిత్రాన్ని చూడడానికి వచ్చారు .

Updated 8:45 AM

హలో ఫ్రెండ్స్! మీకోసం ఈరోజు మేము రామ్ చరణ్ ,తమన్న ప్రధాన పాత్రలలో నటించిన "రచ్చ" చిత్ర లైవ్ అప్ డేట్స్ ఇస్తున్నాం. చూస్తూనే ఉండండి 123తెలుగు.కాం

Click For English Live Updates 'Raccha '

 
Translated by - Raviteja
Bookmark and Share