రచ్చ మొదటి షో వివరాలు

Raccha

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated at 11 :38 AM

భారీ ఫైట్ తో చిత్రం ముగిసింది కాసేపట్లో రివ్యూ, చూస్తూనే ఉండండి 123తెలుగు.కాం

Updated at 11 :35 AM

రామ్ చరణ్ కొన్నిఅద్బుతమయిన సంభాషణలు పలికిస్తున్నారు

Updated at 11 :30 AM

చిత్ర క్లైమాక్స్ మొదలయ్యింది

Updated at 11 :25 AM

తమన్నా ఈ చిత్రం లో అద్బుతంగా డాన్స్ చేసింది

Updated at 11 :20 AM

మాస్ సాంగ్ చెర్రీ చెర్రీ నడుస్తుంది.

Updated at 11 :15 AM

చిత్రం లో అన్ని మలుపులు అయిపోయాయి ఇంకా చిత్రం క్లైమాక్స్ వైపు పరుగు తీస్తుంది మాస్ సాంగ్ చెర్రీ చెర్రీ నడుస్తుంది

Updated at 10 :55 AM

కథలో మలుపులు బయటపడాయి ఇప్పటి నుండి కథను ఎలా నడిపిస్తారో చూడాలి

Updated at 10 :45 AM

ఎప్పటినుండో వేచి చూస్తున్న పాట "వాన వాన వెల్లువాయే" మొదలయ్యింది
చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది చిత్రీకరణ

Updated at 10 :35 AM

రెండవ అర్ధ భాగం మొదలయ్యింది జయ ప్రకాష్ తన హాస్యంతో అలరిస్తున్నార&#

Updated at 10 :25 AM

విశ్రాంతి సమయంలో మలుపు రెండవ అర్ధభాగంలో కీలక సన్నివేశాలకు బీజం.

Updated at 10 :15 AM

మొదటి అర్ధం లో అన్ని పాటలు పూర్తయ్యాయి చిత్రం విశ్రాంతి సమయం వైపు పరుగుతీస్తుంది

Updated at 9:55 AM

రెండవ పాట ఇప్పుడే పూర్తయ్యింది తమన్నా డాన్స్ లో చాలా మెరుగుపడింది రామ్ చరణ్ తో సమానంగా డాన్స్ చేస్తుంది

Updated at 9:38 AM

బ్రహ్మానందం ఎంట్రీ అదిరింది చిత్రం హాస్యం లో కి మారింది

Updated at 9:25 AM

ఆసక్తికరమయిన మలుపుతో విలన్ కథలోకి ప్రవేశించారు

Updated at 9:18 AM

ఇప్పుడే టైటిల్ సాంగ్ అయ్యింది రామ్ చరణ్ చాలా అందంగా కనిపిస్తున్నారు

Updated at 9:10 AM

హీరో ఇంట్రడక్షన్ అయ్యింది చాలా సింపుల్ గా బాగా చిత్రీకరించారు.

Updated at 9:05 AM

టైటిల్స్ పడటం ఇప్పుడే ముగిసింది చిత్రం ఆసక్తికరమయిన నోట్ తో మొదలయ్యింది.

Updated 9:03 AM

చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

Updated 8:50 AM

అభిమానులు మరియు పత్రికా విలేఖరులతో ప్రసాద్స్ నిండిపోయింది. జనం చాలా ఉత్కంఠతో వేచి చూస్తున్న చిత్ర ప్రారంభం కోసం అన్ని స్క్రీన్ లు "రచ్చ" షో మొదలుపెట్టాయి

Updated 8:45 AM

హలో ఫ్రెండ్స్! మీకోసం ఈరోజు మేము రామ్ చరణ్ ,తమన్న ప్రధాన పాత్రలలో నటించిన "రచ్చ" చిత్ర లైవ్ అప్ డేట్స్ ఇస్తున్నాం. చూస్తూనే ఉండండి 123తెలుగు.కాం

Click For English Live Updates 'Raccha '

 
Translated by - Raviteja
Bookmark and Share