రౌద్రం మొదటి షో వివరాలు

Roudram

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 1:28 PM

సినిమా ముగింపు పడింది ... చూస్తూనే ఉండండి 123తెలుగు.కామ్ త్వరలో సమీక్షిస్తం .

Updated 1:18 PM

సినిమా ముగింపు దిశగా కొనసాగుతుంది . ఇప్పుడు క్లైమక్ష్ ఫైట్ మొదల్కనుంది .

Updated 12:57 PM

మరొక పాట అది రొమాంటిక్ బెడ్ రూమ్ డ్యూయెట్.

Updated 12:50 PM

సెకండ్ ఆఫ్ లో సినిమా సెంటిమెంట్ తో కొత్త దిశని సంతరించుకుంటుంది.

Updated 12:39 PM

అశ్చర్యకరంగా హత్య జరుగుతుంది ... కథ ఇప్పుడు ఊపందుకుంటున్నది.

Updated 12:26 PM

ఇప్పుడు విరామం ఫస్ట్ హాఫ్ అంత కొంత రొమాన్స్ ,ఫైట్ తో కొనసాగింది .

Updated 12:15 PM

హీరో కుటుంబంలోని కలహాల తో వీడిపోయి కుదుట పడుతారు .

Updated 11:48AM

శ్రేయ,జీవా లా మధ్య రొమాటిక్ సన్నివేశం మొదలైంది . రక్షకుడు లో నాగార్జున క్యారెక్టర్ లా జీవా క్యారెక్టర్ ఉంది .

Updated 11:27AM

మొదటి పాట "మెరిసే ఆ కనులు " ఇప్పుడే మొదలైంది .

Updated 11:23AM

సినిమా చిన్న చిన్న గొడవలతో మరియు కామెడీ సన్నివేశాల తో కొనసాగుతుంది .

Updated 11:11 AM

జీవా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు . శ్రేయ కూడా లా కాలేజీ స్టూడెంట్ లా ఎంట్రీ ఇచ్చింది .

Updated 11:01 AM

ప్రకాష్ రాజ్ ఓల్డ్ మెన్ లా ఎంట్రీ ఇచ్చాడు . అంతే కాకుండా ప్రకాష్ రాజ్ ఫైట్ అద్బుతంగా చేస్తున్నాడు

Updated 10:58 AM

ఆశక్తి కరమైన చేసింగ్ తో సినిమా ఇప్పుడే మొదలైనది.


Updated 10:50 AM

హలో ఫ్రెండ్స్ 'రౌద్రం ' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click For English Live Updates 'Roudram'

 
- Ashok
Bookmark and Share