బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : మన్యం పులి
Next
 
మన్యం పులి : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిత్రం 'పులి మురుగన్' సూపర్ హిట్టై రికార్డ్ కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. మన్యం పులి పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలైంది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవలసిన ప్లస్ పాయింట్స్ లో యాక్షన్ సీక్వెన్సులు ముఖ్యమైనవి. మొత్తం మూడు యాక్షన్ సన్నివేశాల్లో మోహన్ లాల్ ను చాలా బాగా చూపించారు. మంచి యాక్షన్ స్టంట్లు, వాటికి మరింత భారీ తనం తీసుకొచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. మోహన్ లాల్ చుట్టూ తిరిగే యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ సన్నివేశాలను దర్శకుడు వైశాఖ్ చాలా బాగా ఎలివేట్ చేశారు. అవసరమైన చోట వాటిని వాడుకుంటూ చాలా బాగా కథను నడిపాడు.

 
సినిమా ఆడవారిలో సాగుతున్నంత సేపు ఆసక్తికరంగా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే కథ సిటీలోకి వచ్చిందో రొటీన్ బోరింగ్ గా మారిపోయింది. దాంతో డాన్ ఎంట్రీ ఇవ్వడం, మోహన్ లాల్ తనపై జరిగిన కుట్రకు వ్యతిరేకంగా పోరాడటం వంటివి బాగానే ఉన్నా కూడా బోర్ కొట్టించాయి. వాటి వలన కథ పూర్తిగా సైడ్ ట్రాక్ తీసుకున్నట్టు అనిపించింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం బాగానే ఉంది
 
బి సెంటర్స్ : ప్రారంభం బాగానే ఉంది
 
సి సెంటర్స్ : ప్రారంభం బాగానే ఉంది
 
తీర్పు : ప్రారంభం బాగానే ఉంది
 
Bookmark and Share