బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : రాధ
Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
దర్శక నిర్మాతలు పక్కా కమర్షియల్ ఫార్ములాని అనుసరించి ఈ సినిమాను రూపొందించడమే ఈ సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్. సినిమా ఆరంభమే కాస్త ఎంటర్టైనింగా, ఆసక్తిగా ఉంటుంది. ఇక హీరో శర్వానంద్ అయితే సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే మోస్తూ ఆద్యంతం అలరించాడు. కానిస్టేబుల్ షకలక శంకర్ తో కలిసి శర్వానంద్ అందించిన ఫన్ వర్కవుటైంది. ఇంటర్వెల్ సన్నివేశం కూడా కాస్త థ్రిల్లింగా అనిపించింది. సినిమా ఆఖరున పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాముఖ్యతను వివరించే ఎపిసోడ్స్ ఎమోషనల్ గా కాస్త టచ్ చేశాయి.

 
సినిమా ఫస్టాఫ్ ఆరంభం బాగానే ఉన్నా కూడా ఆ తర్వాత హీరోపై రన్ చేసిన సీన్లు ఒకే విధంగా ఉంటూ మరీ ఎక్కువై కాస్త బోర్ అనిపించాయి. హీరో, హీరోయిన్ ను ప్రేమలోకి దింపడమనే సీక్వెన్స్ మరీ ఫన్నీగా తోచింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్టాఫ్ చివరికి గాని సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడం తో ఫస్టాఫ్ చాలా వరకు నీరసంగానే ఉండి రన్ టైమ్ కోసమే రూపొందించినట్టుంది.

 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : పర్వాలేదు
 
బి సెంటర్స్ : యబో యావరేజ్
 
సి సెంటర్స్ : యబో యావరేజ్
 
తీర్పు: పర్వాలేదు
 
Bookmark and Share