టాలీవుడ్ కి రెహమాన్ అందిస్తున్న ప్రత్యేక బహుమతి

టాలీవుడ్ కి రెహమాన్ అందిస్తున్న ప్రత్యేక బహుమతి

Published on Apr 1, 2015 10:03 PM IST

A.R.Rahman
మణిరత్నం తెరకెక్కించిన ‘ఒకే బంగారం’ సినిమా ఆడియో లాంచ్ ఈ నెల 4న విడుదలకానుందని మేము ముందుగానే తెలిపాం. తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకలో రెహమాన్ ఈ సినిమాలో ఆల్బమ్ లో గీతాలను ఆలపించి ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాడట .

ఓకే బంగారం సల్మాన్, నిత్యామీనన్ ల రొమాంటిక్ కధగా తెరకెక్కిన విషయం తెలిసినదే. ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు విడుదలచేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు