విశాల్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘అభిమన్యుడు’. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని యూనిట్ భావించినా అనివార్య కారణాల వల్ల విడుదల తేది వాయిదా పడింది. త్వరలో కొత్త డేట్ ప్రకటించబోతున్నారు దర్శక నిర్మాతలు. రేపు సాయంత్రం 5 గంటలకు అభిమన్యుడు టిజర్ విడుదల చెయ్యబోతున్నారు.
సీనియర్ తమిళ హీరో అర్జున్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. జి.హరి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో విశాల్ లుక్స్ బయటికి రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
- సూపర్ కాంబో సెట్ చేసుకున్న మైత్రి మూవీమేకర్స్!
- 100కోట్ల గ్రాస్ అందుకున్న మహేష్!
- మాస్ రాజా – నేల టిక్కెట్టు ఫన్ టీజర్ వచ్చేసింది!
- మహేష్ – నమ్రత.. ముద్దు ప్రేమ చూశారా?
- మహేష్ మరోసారి అదరగొట్టేశాడు!
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.