ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
Published on Apr 19, 2018 11:50 am IST

కంపెనీ : మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్

వెబ్ సైట్ : 123తెలుగు.కామ్

పోస్ట్ : ఫుల్ టైమ్ తెలుగు మూవీ/పొలిటికల్ కంటెంట్ రైటర్

అనుభవం : 1 – 2 సంవత్సరం

వర్క్ లొకేషన్ : హైదరాబాద్

తెలుగు సినిమా వార్తలను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా మీకందించి, ఎంతో మంది పాఠకుల అభిమానాన్ని చూరగోన్న వెబ్ సైట్ 123తెలుగు.కామ్. ప్రస్తుతం మా వెబ్ సైట్లో తెలుగు మూవీ మరియు పొలిటికల్ కంటెంట్ రైటర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. కావునా సినిమాలు, రాజకీయాలపై మంచి అవగాహన మరియు ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు.

జాబ్ ప్రొఫైల్ :

– కచ్చితంగా ప్రస్తుత సినిమా, రాజకీయ విషయాలపైన అవగాహన ఉండాలి.

– ఎంతో శ్రద్దగా, కష్టపడి పనిచెయ్యాలి.

– షిఫ్టులకి అనుకూలంగా పనిచేసేలా ఉండాలి

– న్యూస్ చాలా ఆసక్తిగా, క్రియేటివిటీగా రాసేలా ఉండాలి.

– కంటెంట్, సైట్ మైంటైన్ చెయ్యడమే కాకుండా సోషల్ మీడియా ప్రమోషన్స్ గురించి తెలిసుండాలి.

ఆసక్తి ఉన్న వారు ఈ క్రింద తెలియపరిచిన ఫోన్ నెంబర్ కి కాల్ చెయ్యగలరు లేదా క్రింద తెలియపరిచిన ఈ మెయిల్ ఐడికి మీ రెస్యూమ్ ని మెయిల్ చెయ్యగలరు.

కాంటాక్ట్ పర్సన్ : బి. నాగిరెడ్డి

ఈ మెయిల్ అడ్రస్ : 123telugucontact@gmail.com

ఫోన్ : 9966861231

 
Like us on Facebook