అందరికళ్ళూ లడ్డూబాబు పైనే

అందరికళ్ళూ లడ్డూబాబు పైనే

Published on Apr 17, 2014 9:19 PM IST

allari-naresh-laddu-babu
అల్లరి నరేష్ తాజా చిత్రం లడ్డూ బాబు ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సినిమాకు రవిబాబు దర్శకుడు. పూర్ణ, భూమిక చావ్లా హీరోయిన్స్. రాజేంద్రప్రసాద్ త్రిపురనేని నిర్మాత

కెరీర్ లో మొదటిసారిగా భారీకాయంతో కనిపించనున్న అల్లరి నరేష్ మేక్ అప్ టార్గెట్ చేసుకుని సినిమా ప్రచారం సాగిస్తున్నారు. అల్లరి నరేష్ పాత్ర చిత్రీకరణ సినిమాకు ప్రధాన ఆకర్షణ సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడయ్యాయి. గంటలు తరబడి మేక్ అప్ వేస్తున్నా నరేష్ నవ్వుతూ ఆ కష్టాన్ని భరించాడట

చక్రి సంగీతదర్శకుడు. ఈ ఏడాదిలో ఇది అల్లరి నరేష్ పెద్ద సినిమా గా విడుదలకానుంది. దీని తరువాత నరేష్ తన సినిమాలను స్పీడ్ గా తీయనున్నాడని సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు