వెడ్డింగ్ ప్లానర్ గా బన్నీ

వెడ్డింగ్ ప్లానర్ గా బన్నీ

Published on Oct 24, 2014 6:00 PM IST

allu-arjun
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో జులాయి తరువాత మరో చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసినదే. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న కొన్ని పుకార్ల ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్నాడు. అయితే ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సమంత ఈ సినిమాలో హీరోయిన్

అర్జున్ త్వరలో రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా అలరించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా చిత్రీకరించిన నేపధ్యంలో ఈ చిత్రంలో వీరోచితమైన యాక్షన్ సన్నివేశాలను ఆశించవచ్చు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు