ప్రెగ్నెన్సీ రూమర్స్ కొట్టిపారేసిన అమలా పాల్.!

ప్రెగ్నెన్సీ రూమర్స్ కొట్టిపారేసిన అమలా పాల్.!

Published on Oct 29, 2014 8:21 PM IST

amala-paul
‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న మలయాళ బ్యూటీ అమలా పాల్. ఈ భామ తన పెళ్లి దగ్గ అనుంచి పలు సార్లు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. పెళ్ళైన తర్వాత వార్తల్లో లేని అమలా పాల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. గత కొద్ది రోజులుగా అమలా పాల్ ప్రెగ్నెన్సీ తో ఉందని, అందుకే సినిమాలు చేయడం ఆపేయనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అమలా పాల్ స్పందించింది.

ఈ వార్తలను అమలా పూర్తిగా ఆ వార్తలను కొట్టిపారేసింది. ‘ నేను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో లేను. దానికి ఇంకా టైం ఉందని’ అమాలా పాల్ తెలిపింది. ఇటీవలే అమలా పాల్ నటించిన తమిళ మూవీ ‘వేలఇళ్ళ పట్టదారి’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో అమలా పాల్ నాని సరసన నటించిన ‘జెండా పై కపిరాజు’ విడుదల కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు