జూన్ 12న పెళ్లిచేసుకోనున్న అమలా పాల్

జూన్ 12న పెళ్లిచేసుకోనున్న అమలా పాల్

Published on Apr 23, 2014 12:57 AM IST

amalapaul
ఏ.ఎల్ విజయ్ తో అమలా పాల్ జూన్ 12న వివాహం జరగనుంది. ఈ వివాహం చెన్నైలో అవుతుందని సమాచారం. కేరళలో వీరి మధ్య నిశ్చితార్ధం జరిగిందని సమాచారం. అమాలా విజయ్ ల మధ్య పెళ్లి కుదిరింది అన్న చెన్నై మీడియా పుకార్లకు స్పందించి తన వివాహ విషయాలు బహిరంగంగా తెలిపింది

వీరిద్దరూ గతంలో దైవ తిరుమగల్, తలావై అనే సినిమాలకు కలిసి పనిచేసారు. అప్పట్లో వీరు మంచి స్నేహితులు అని చెప్పుకు తిరిగేవారు. వీరి మధ్య వున్న సంబంధం గురించి అప్పట్లో ప్రస్తావించగా మా పర్సనల్ విషయాలు బయటకు చెప్పడం అనవసరమని తప్పించుకునేవారు. ఇప్పుడు వీరిరువురూ ప్రేమలో వున్నట్లు ధృవీకరించారు

ప్రస్తుతం విజయ్ శైవం సినిమాతో అమలా ధనుష్ సినిమాతో బిజీగా వుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు