ఈ నెల 25న ‘ఆనంద్’ ఫేం రాజా పెళ్లి

ఈ నెల 25న ‘ఆనంద్’ ఫేం రాజా పెళ్లి

Published on Apr 17, 2014 4:39 PM IST

actor-raja-wife-amrita
‘ఆనంద్’ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న రాజా ఈ నెల 25న పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కానున్నాడు. రాజా అమృత విన్సెంట్ ని పెళ్లి చేసుకోనున్నాడు. రాజా తన పెళ్లి రిసెప్షన్ ని హైదరాబాద్, చెన్నైలలో ప్లాన్ చేస్తున్నాడు. ‘ఏప్రిల్ 25న చెన్నైలోని చర్చ్ లో జరుగనుంది. అదే రోజు సాయంత్రం లీలా పాలెస్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసారు’.

ఈ పెళ్లి తర్వాత రాజా తమిళ సినిమాలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘నేను కోయంబత్తూర్ లో పుట్టాను, చెన్నైలో పెరిగాను. నాకు తమిళ్ కుడా వచ్చు. పెళ్లి తర్వాత తమిళ్ లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తానని’ రాజా అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు