అజిత్ సినిమా షూట్ లో అనుష్క

అజిత్ సినిమా షూట్ లో అనుష్క

Published on Apr 23, 2014 4:10 AM IST

anushka-ajith
గౌతంమీనన్ దర్శకత్వంలో తదుపరి సినిమా సెట్స్ అనుష్క జాయిన్ అయ్యింది. చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో చిత్రంలో వున్న ఇతర బృందంతో కలిసి అనుష్క షూటింగ్ లో పాల్గుంది. ఈ సినిమాలో అజిత్ హీరో

ఈ సినిమాకు అనుష్క తనకుతానుగా డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటుంది గనుక ఆమె తమిళ భాషను తీర్చిదిద్దేపనిలో దర్శకుడు వున్నాడు. ఇప్పటికే ఈ భామ విజయ్, సూర్య, విక్రం ల సరసన తమిళ సినిమాలలో నటించింది. గౌతంమీనన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న తోలిసినిమా కావడం విశేషం. హారీస్ జయరాజ్ సంగీతదర్శకుడు

ఈ సినిమానే కాక కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజినికాంత్ సరసన మరోసినిమాలో అనుష్క నటించనుంది. ప్రస్తుతం తెలుగులో ఈ భామ చేతిలో బాహుబలి, రుద్రమదేవి సినిమాలు వున్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు