త్వరలో విడుదలకానున్న అవును 2

త్వరలో విడుదలకానున్న అవును 2

Published on Oct 1, 2014 4:47 AM IST

ravibabu
విలక్షణ కధనాలతో సినిమాలను తెరకెక్కించి దానిద్వారా లాభాలు అర్జించగల దర్శకులలో రవిబాబు ఒకరు. ఆ జోనర్ లో రవిబాబుని కొట్టే దర్శకుడు మరెవరూ రాలేదు

పూర్ణ ప్రధాన పాత్రలో గతంలో రవిబాబు తీసిన ‘అవును’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే హీరోయిన్ కి మంచి పేరు సైతం వచ్చింది. విమర్శకుల ప్రశంసలను అందుకోవడమేకాక బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలు కూడా తెచ్చిపెట్టింది

ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపు కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అవును2 నిర్మాణాంతర కార్యకరమాలలో బిజీగా వుంది. త్వరలో ఈ సినిమా విడుదలకానుంది. రావిబాబు మరోసారి అవునుతో హిట్ కొట్టనున్నాడా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు