నేడు భరత్ ఎనుమ్ నాన్ ఆడియో విడుదల !

నేడు భరత్ ఎనుమ్ నాన్ ఆడియో విడుదల !

Published on May 25, 2018 9:40 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు , కియారా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కిన సినిమా భరత్ అనే నేను ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా తమిళ మళయాళం బాషలలో అనువాదం అవుతున్న విషయం తెలిసిందే . తమిళ్ లో భరత్ ఎనుమ్ నాన్ పేరుతో వస్తున్న ఈ సినిమా ఆడియోని ఈ రోజు రిలీజ్ చేసి సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు