‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సెట్స్ లో సందడి చేసిన చిరంజీవి

‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సెట్స్ లో సందడి చేసిన చిరంజీవి

Published on Dec 20, 2014 7:56 PM IST

chiranjeevi
మెగా వంశం నుండి ఇటీవలే వచ్చి హిట్ కొట్టిన హీరో సాయి ధరమ్ తేజ తన మొదటి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విజయం అందించిన ఉత్సాహంతో పరమానందంలో వున్నాడు. ఈ సినిమాలో సాయి నటనకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు సైతం ప్రశంసలు అందించారు

ఇప్పుడు సాయి ధరమ్ తన తదుపరి చిత్రాన్ని హరీష్ శంకర్ తో ప్రకటించిన సంగతి తెలిసినదే. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర సెట్స్ కి చిరంజీవి విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు

ఈ సినిమా ఇటీవలే బన్నీ చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. దిల్ రాజు నిర్మాత. రెజినా హీరోయిన్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు