నటి హరిప్రియపై కంప్లైంట్

నటి హరిప్రియపై కంప్లైంట్

Published on Sep 23, 2014 3:45 AM IST

Haripriya

ప్రముఖ నటి హరిప్రియ పై కర్ణాటక నిర్మాతల సంఘం నుండి ఒక కంప్లైంట్ జారీ అయ్యిందని సమాచారం.

కన్నడ స్టార్ సుదీప్ సరసన నటించడానికి ఒక కన్నడ నిర్మాత నుండి హరిప్రియ అడ్వాన్స్ తీసుకుందట. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమాలో నాయిక స్థానాన్ని వేరొకరు భర్తీ చేయడంతో ఆ అడ్వాన్స్ ని తిరిగి ఇవ్వవలిసిందిగా నిర్మాత కోరాడట

అయితే దీనికి హరిప్రియ నిరాకరించినట్టు సమాచారం. ఎలాగైనా తన డబ్బు తిరిగి దక్కించుకోవాలని సదరు ఆ నిర్మాత కౌన్సిల్ లో కేస్ వేసినట్టు ప్రస్తుతం అది ఎంక్వైరీ దశలో వున్నట్టు తెలుస్తుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు