పాజిటీవ్ బజ్ తో కొనసాగుతున్న కరెంట్ తీగ

పాజిటీవ్ బజ్ తో కొనసాగుతున్న కరెంట్ తీగ

Published on Oct 1, 2014 1:18 AM IST

currentteega
మంచు మనోజ్ త్వరలో కరెంట్ తీగ సినిమా ద్వారా మనముందుకు రానున్నాడు. ఈ సినిమా భారీ రీతిలో అక్టోబర్ 17 న విడుదలకానుంది

ఎంటర్టైన్మెంట్, కామెడీ ప్రధానాంశాలుగా ఈ సినిమా తెరకెక్కుతుందని ఫిలింనగర్లో ఈ సినిమా పాజిటీవ్ టాక్ ని సంపాదించుకుంది. ఈ చిత్రంలో మనోజ్ స్వయంగా డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం

24 ఫ్రేమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను విష్ణు నిర్మిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ మంచి విజయం సాధించింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు