భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ధనుష్ హిందీ చిత్రం

భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ధనుష్ హిందీ చిత్రం

Published on Aug 22, 2014 11:40 PM IST

Dhanush
బాలీవుడ్ లో విజయం సాధించిన సౌత్ ఇండియన్ నటులలో ధనుష్ ఒకడు. ప్రస్తుతం ధనుష్ అమితాబ్ బచ్చన్, అక్షర హాసన్ ల సరసన నటిస్తున్నాడు. వీరితోపాటు సినిమా రంగానికి చెందిన 9 మంది ప్రముఖులు ఈ సినిమాలో మెరవనున్నారు

ఈ సినిమాలో తన కాంటాక్ట్స్ అన్నీ వాడుకుని 6 దర్శకులను సినిమాలో ప్రత్యేక పాత్రలకు ఒప్పించాడు. రాజు హిరాని, గౌరీ షిండే, మహేష్ భట్, ఓం ప్రకాష్ మరియు అనురాగ్ బసులు తలుక్కున మెరవనున్నారు. జావేద్ అక్తర్, బోనీ కపూర్, ఏక్తా కపూర్ లు సైతం ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇళయరాజా సంగీతదర్శకుడు. పి.సి శ్రీరాం సినిమాటోగ్రాఫర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు