వైఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కు హీరో, టైటిల్ ఖరారు !

వైఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కు హీరో, టైటిల్ ఖరారు !

Published on Mar 21, 2018 12:41 PM IST

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ రాబోతుంది. ఆనందో బ్రహ్మ సినిమాకు దర్శకత్వం వహించిన మహిత్ రాగవ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఇందులో రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నట్లు డైరెక్టర్ మహిత్ ఖరారు చేసాడు.

జగన్ పాత్రలో తమిళ్ హీరో సూర్య నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. భారి బడ్జెట్ తో తెరకేక్కబోతున్న ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆయన 1 చేసిన మేలుఏంటి ? సి.ఎం కాకముందు ఆయన చేసిన పాదయాత్ర ఈ సినిమాలో ప్రధానగా చూపించబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు