ప్రత్యేకం : డైన్ విత్ స్టార్స్ కి హాజరయ్యే స్టార్స్ లిస్టు.!

ప్రత్యేకం : డైన్ విత్ స్టార్స్ కి హాజరయ్యే స్టార్స్ లిస్టు.!

Published on Nov 25, 2014 4:41 PM IST

DINE-WITH-STARS-PASS
తెలుగు చిత్ర పరిశ్రమ ‘మేముసైతం’ ద్వారా హుదూద్ బాధితుల కోసం ఫండ్ రైజ్ చేస్తోంది. అందులో భాగంగా పలు కార్యక్రమాలను కూడా చేపడుతోంది. ఈ కార్యక్రమాల్లో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసేలా డిజైన్ చేసిందే ‘డైన్ విత్ స్టార్స్’. ఈ డైన్ విత్ స్టార్స్ కి వెళ్ళాలంటే ఒక కపుల్ టికెట్ ధర లక్ష రూపాయలు. నవంబర్ 29వ తేదీ రాత్రి బాగా గ్రాండ్ గా జరగనున్న ఈ డైన్ విత్ స్టార్స్ కోసం ఇప్పటికే పలువురు ఈ టికెట్స్ ని కొనుగోలు చేసారు.

అలా టికెట్స్ కొనుక్కున్న మరియు కొనుక్కోవాలి అనుకుంటున్న వారు వ్యక్త పరుస్తున్న డౌట్ ఏమిటి అంటే అసలు ఎవరెవరు స్టార్స్ ఈ ఈవెంట్ కి హాజరవుతున్నారు. అలాంటి వారికోసమే ప్రత్యేకంగా మాకు తెలిసిన కచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నాం. ఇప్పటి వరకూ ఈ ఈవెంట్ కి రావడానికి ఏయే ఏయే స్టార్ హీరో, హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో వారి వివరాలను మీకందిస్తున్నాం.. ఈ ఈవెంట్ లో దేవీశ్రీ ప్రసాద్ తన బ్యాండ్ తో ఎంటర్టైన్ చేయనున్నాడు.

డైన్ విత్ స్టార్స్ కి హాజరయ్యే హీరోలు, హీరోయిన్స్ లిస్టు
చిరంజీవి అనుష్క
బాలకృష్ణ సమంత
నాగార్జున తమన్నా
వెంకటేష్ కాజల్ అగర్వాల్
ఎన్.టి.ఆర్ త్రిష
రామ్ చరణ్ హన్సిక
ప్రభాస్ నిత్యా మీనన్
అల్లు అర్జున్ రకుల్ ప్రీత్ సింగ్
నాగ చైతన్య జయసుధ
అఖిల్ జయప్రద
నితిన్ తాప్సీ
గోపీచంద్ ఛార్మీ
కళ్యాణ్ రామ్ దీక్ష సేథ్
నాని టబు
మంచు విష్ణు మంచు లక్ష్మీ
మంచు మనోజ్ లావణ్య త్రిపాటి
బ్రహ్మానందం రాశి ఖన్నా
అలీ లక్ష్మీ రాయ్
శ్రీకాంత్ శ్రద్ధ దాస్
జగపతి బాబు స్వాతి
నిఖిల్ అవికా గోర్
శర్వానంద్ నందిత
ఆది
అల్లరి నరేష్
తరుణ్
సుమంత్
సుధీర్ బాబు
సుశాంత్
నవదీప్
సందీప్ కిషన్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు