ప్రత్యేకం : స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ఆక్షన్ లో ఉన్న హీరోస్, హీరోయిన్స్ లిస్టు

ప్రత్యేకం : స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ఆక్షన్ లో ఉన్న హీరోస్, హీరోయిన్స్ లిస్టు

Published on Nov 25, 2014 10:36 AM IST

mimu-saitam-cricket
‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ కోసం స్టార్స్ అంతా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రికెట్ మ్యాచ్ లో మొత్తం నాలుగు టీమ్స్ ఉంటాయి. వాటికి కెప్టెన్స్ గా నాగార్జున, వెంకటేష్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లు వ్యవహరించనున్నారు. టీం మెంబర్స్ కెప్టెన్స్ ఆక్షన్(వేలం పాట) ద్వారా సెలక్ట్ చేసుకుంటారని ఇది వరకూ తెలియజేశాం. ఈ ఆక్షన్ ఈ నెల 27వ తీదీ సాయంత్రం 9 గంటల నుంచి 10 గంటల వరకూ జరగనుంది. ఆ ఆక్షన్ కార్యక్రమాన్ని మీరు జెమిని టీవీలో లైవ్ గా చూడొచ్చు.

ఇప్పుడు మేము మీకు ప్రత్యేకంగా ఆక్షన్ లో ఉన్న స్టార్స్ పేర్లను మీకందిస్తున్నాం. ఈ మ్యాచ్ లో లేడీ స్టార్స్ అయిన హీరోయిన్స్ కూడా అడనున్నారని మీకు తెలియజేశాం. క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపిన స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా కింద లిస్టులో ఉన్నాయి.

మేము సైతం క్రికెట్ మ్యాచ్ కోసం ఆక్షన్ లో స్టార్స్ లిస్టు (హీరోస్ & హీరోయిన్స్ )
అఖిల్ సాయి ధరమ్ తేజ్ అనుష్క
నాని నితిన్ కాజల్ అగర్వాల్
నాగ శౌర్య నిఖిల్ సిద్దార్థ్ సమంత
రవితేజ నరేష్ హన్సిక
మంచు విష్ణు తరుణ్ రకుల్ ప్రీత్ సింగ్
తారకరత్న నారా రోహిత్ ప్రణిత
గోపీచంద్ మంచు మనోజ్ ఛార్మీ
కళ్యాణ్ రామ్ శ్రీకాంత్ ప్రియమణి
ఆదర్శ్ సుమంత్ రాశి ఖన్నా
అజయ్ సుధీర్ బాబు స్వాతి
రాజశేఖర్ ఆది అర్చన
సందీప్ కిషన్ సచిన్ జోషి ఖయ్యూం
సుశాంత్ వరుణ్ సందేశ్ ప్రిన్స్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు