డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒకప్పుడు వరుసగా విజయాలు అందించాడు, ఆ మద్య తను తీసిన ‘అనామిక’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలు సక్సెస్ కాలేదు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ గా సాయి పల్లవి తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. దిల్ రాజు నిర్మిచిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా మలయాళంలో విడుదల చేస్తున్నారు.
‘ఫిదా’ పేరుతోనే ఈ సినిమాను మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు, ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో అక్కడ విడుదల కాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందేమో చూడాలి. తెలుగులో విడుదల అయిన చాలా మలయాళం డబ్బింగ్ సినిమాలు విజయవంతం అయ్యాయి అలాగే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆధరిస్తారని ఆశిద్దాం.
- ‘భరత్ అనే నేను’లో కొత్త సన్నివేశాలు !
- షూటింగ్ ముగించుకున్న సుధీర్ బాబు సినిమా !
- ‘మహానటి’ సావిత్రిలోని మానవీయ కోణాన్ని ఆవిషరిస్తుందట !
- శరవేగంగా ఎన్టీఆర్ సినిమా పాటల రికార్డింగ్ !
- ఇంటర్వ్యూ : ప్రగ్య జైస్వాల్ – మంచు విష్ణు క్రమశిక్షణ కలిగిన నటుడు !
సంబంధిత సమాచారం :
