పాత్ర నిడివికోసం ఆల్జీబ్రాని ఆశ్రయించా : ప్రవీణ్ సత్తారు

పాత్ర నిడివికోసం ఆల్జీబ్రాని ఆశ్రయించా : ప్రవీణ్ సత్తారు

Published on Apr 22, 2014 10:32 PM IST

Praveen-Sattaru
స్క్రీన్ పై ప్రతీ పాత్ర తన నిడివి ఎంత వుండాలి అన్నది ఆల్జీబ్రా సిద్ధాంతాల ప్రకారం ఎవరైనా వేస్తారా? ప్రవీణ్ సత్తారు లాంటి దర్శకుడు వుంటే అవుననే చెప్పాలి అంటున్నారు మరి. ఈరోజు ఈ దర్శకుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా తానే ఈ విషయం చెప్పాడు

“తెరపై సన్నివేశాలు, పాత్రలు ఎక్కువగా వుండడంతో ప్రతీ ఒక్కరికి సమయం సరిపోవాలని అనుకున్నా. దీనికోసం కొన్ని ఆల్జీబ్రా సిద్ధాంతాలను ఆశ్రయించా” అని చెప్పాడు

ఈ చందమామ కధలు సినిమా ఈ శుక్రవారం రాష్ట్రమంతటా విడుదలకానుంది. నరేష్, ఆమని వంటి తారలు నటించారు. ప్రవీణ్ సత్తారు ఈ సూక్తులతో విజయం సాధించాలని కోరుకుందాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు