‘జై సింహ’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

‘జై సింహ’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

Published on Jan 16, 2018 2:08 PM IST


బాలక్రిష్ణ నటించిన ‘జై సింహ’ చిత్రం ఈ నెల 12న విడుదలై మొదటి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాతి రోజుల్లో బి, సి సెంటర్ ఆడియన్స్, కుటుంబ ప్రేక్షకులు ఆదరించడంతో విజయం దిశగా దూసుకుపోతోంది. పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తక్కువే కావడంతో అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మొదటి నాలుగు రోజులు ఏపి, తెలంగాణల్లో రూ.16.13 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం కర్ణాటకలో రూ.2.40 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో రూ.1.2 కోట్లు కలిపి మొత్తంగా రూ.19.73 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు