పాటాస్ లో పవర్ ఫుల్ పోలీస్ గా కళ్యాణ్ రామ్

పాటాస్ లో పవర్ ఫుల్ పోలీస్ గా కళ్యాణ్ రామ్

Published on Oct 26, 2014 12:52 AM IST

Patas
ఒక మంచి హిట్ కోసం నందమూరి కళ్యాణ్ రామ్ చాలారోజులనుండి ఎదురుచూస్తూ వున్నాడు. అందుకోసం వివిధ రకాల స్క్రిప్ట్లను వింటూ వస్తున్నాడు. ప్రస్తుతం పటాస్ సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు

తాజా కధనాల ప్రకారం కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అంతేకాక ఈ పాత్రకి చిన్న హ్యుమర్ టచ్ సైతం ఇచ్చినట్టు సమాచారం. అనీల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శృతి సోధి హీరోయిన్. ఈ చిత్రాన్ని కళ్యాన్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు