అక్కినేని నాగ చైతన్య చేస్తున్న ‘సవ్యసాచి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్యతో కలిసి ‘ప్రేమమ్’ వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన భారీ హిస్ సెట్లో చైతన్య, నిధి అగర్వాల్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.
ఈ షెడ్యూల్ ఈ నెల 28 వరకు జరగనుంది. అనంతరం కొత్త షెడ్యూల్ ను జనవరి 4 నుండి మొదలుకానుంది. చందూ మొండేటి నాగచైతన్యను కొత్తగా చూపిస్తానని చెబుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
- వర్మ తక్కువ రకం మనిషి – అల్లు అరవింద్
- 1980 నేపథ్యంలో శర్వానంద్ సినిమా !
- ‘సాహో’కి సైన్ చేసిన మరొక బాలీవుడ్ నటి !
- పలు దేశాల్లో రికార్డ్ స్థాయిలో విడుదలకానున్న ‘భరత్ అనే నేను’ !
- పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలె కు అరుదైన గౌరవం
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.