మహానటి 11 రోజుల నైజాం కలెక్షన్స్ !

మహానటి 11 రోజుల నైజాం కలెక్షన్స్ !

Published on May 20, 2018 10:13 AM IST

మహానటి కల్లెక్షన్స్ పరంగా దూసుకెళ్తుంది .ఈ చిత్రం నైజాం లో 11 రోజులకి గాను 7.04 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకెళ్తుంది. 11 వ రోజు (శనివారం) ఈ సినిమా 67,26,519 లక్షల షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ప్రదిర్శించబడుతున్న అన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ బోర్డులు పడ్తున్నాయి.

ఈ రోజు కూడా ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడవడం ఖాయంగా కనిపిస్తుంది. థియేటర్లో పెద్ద్డ సినిమాలు ఏవి లేకపోవడం అలాగే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.మహానటిలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించగా వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు