30కోట్లు దాటిన మహానటి కలెక్షన్స్ !

30కోట్లు దాటిన మహానటి కలెక్షన్స్ !

Published on May 22, 2018 11:34 PM IST


మహనటి కలెక్షన్స్ రోజు రోజుకి మెరుగుఅవుతూనే ఉన్నాయి .ఈ చిత్రం విడుదల తరువాత మొదటి రెండు రోజులు అంతంత మాత్రంగా ఉన్నా కలెక్షన్స్ పాజిటివ్ టాక్ తో అనూహ్యంగా పుంజుకొని బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు తీస్తుంది. ఇక ఈ రోజుకి ఈ చిత్రం 30కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఈ చిత్రం విడుదలై రెండో వారంలోకి ప్రవేశించిన కలెక్షన్స్ విషయంలో తగ్గుదల కనిపించడం లేదు.నైజాం లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాని అలనాటి నటి సావిత్రి జీవిత కథ తెరకేక్కిన్చారు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ నటన , నాగ్ అశ్విన్ దర్శకత్వం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు