మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నుండి ఈ సినిమా మొదలుకానుంది.
ఊపిరి సినిమా తరువాత వంశి పైడిపల్లి చేస్తోన్న సినిమా అవ్వడం విశేషం. దిల్ రాజు, అశ్వినిదట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. మహేష్ బాబు కెరీర్ లో ఇది 25 వ సినిమా అవ్వడం విశేషం. నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్ర విశేషాలు మీడియాతో పంచుకోనున్నారు యూనిట్ సభ్యులు.
- ఇంటర్వ్యూ : ప్రగ్య జైస్వాల్ – మంచు విష్ణు క్రమశిక్షణ కలిగిన నటుడు !
- ఫోటోలు : పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న సచిన్
- ఫోటోషూట్ : నిహారిక కొణిదెల
- ఒకే వేదికపై కనిపించనున్న బన్నీ, రామ్ చరణ్ !
- ఫోటోలు : ఆసియన్ స్పా అవార్డ్స్ వేడుకలో శిల్పా శెట్టి
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.