‘తారక్’కి బర్త్ డే విషెస్ తెలియజేసిన మహేష్ ,రామ్ చరణ్ !

‘తారక్’కి బర్త్ డే విషెస్ తెలియజేసిన మహేష్ ,రామ్ చరణ్ !

Published on May 20, 2018 5:37 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు మంచి స్నేహితులని మనకు తెలిసిందే. ఈ రోజు బర్త్ డే సందర్బంగా తారక్ ని విష్ చేసారు మహేష్ ,రామ్ చరణ్. ముందుగా మహేష్ తన ట్విట్టర్ ఖాతా నుండి బర్త్ డే విషెస్ తెలిపాడు.

తరువాత చరణ్ ఎన్టీఆర్ ,తను కలిసి ఉన్నరేర్ ఫోటోను షేర్ చేసి విష్ చేసాడు. త్వరలోనే రామ్ చరణ్ , తారక్ లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. ఇలా స్టార్ హీరోలు ఇద్దరు తమ అభిమాన హీరోకి విషెస్ తెలియజేయడంతో తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు