క్లాస్ ఆఫ్ 2020కి మహేష్ బెస్ట్ విషెశ్.

క్లాస్ ఆఫ్ 2020కి మహేష్ బెస్ట్ విషెశ్.

Published on Jun 6, 2020 1:11 AM IST

సూపర్ స్టార్ మహేష్ క్లాస్ ఆఫ్ 2020కి బెస్ట్ విషెష్ చెప్పారు. ఈ కొత్త ప్రప్రంచములో అడుగుపెట్టిన మొదటి గ్రాడ్యుయేట్స్ మీరు… కంగ్రాట్స్ అని మహేష్ చెప్పడం జరిగింది. ఈ ఏడాది కోవిద్ 19 కారణంగా తమ విద్య పూర్తి చేసుకొని గ్రాడ్యుయేట్స్ గా బయటికి వచ్చిన వారు కనీసం తమ ఆనందాన్ని తోటి మిత్రులతో, క్లాస్ మేట్స్ తో పంచుకోవాడానికి లేకుండా పోయింది. దీనితో అలాంటి గ్రాడ్యుయేట్స్ ని క్లాస్ ఆఫ్ 2020 పేరుతో బాలీవుడ్ ప్రముఖులు అభినందించారు.

ఈ వీడియోలో టాలీవుడ్ నుండి మహేష్ పాల్గొనగా హృతిక్, అలియా భట్ వంటి అనేకం మంది ప్రముఖులు పాల్గొని వారికి విషెశ్ చెప్పారు. తమ విలువైన సందేశాలతో వారిలో భవిష్యత్ పై స్ఫూర్తి నింపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CBC8fV4ndhD/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు