మహేష్ – కొరటాల మూవీ అప్డేట్ !

మహేష్ – కొరటాల మూవీ అప్డేట్ !

Published on May 25, 2017 8:11 PM IST

స్పైడర్ చిత్రం విడుదల కాక ముందే మహేష్ – కొరటాల శివ ల చిత్రం ‘భరత్ అను నేను’ పట్టాలెక్కేసింది. కొరటాల శివ మహేష్ లేకుండానే ఈ చిత్ర షూటింగ్ ని ప్రారంభించాడు. ఈ చిత్రం లో మహేష్ చిన్నతనంలో వచ్చే ఆసక్తికరమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.

మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ చిత్రంలో మహేష్ రెండు కొత్త లుక్ లలో కనిపిస్తాడట. అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ ఒక రోల్ లో క్లీన్ షేవ్ తో, మరో రోల్ లో పొలిటిషియన్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు