నాగ్ – కార్తీల సినిమా టైటిల్ వివరాలు

నాగ్ – కార్తీల సినిమా టైటిల్ వివరాలు

Published on Jul 4, 2015 3:15 PM IST

Nagarjuna-and-Karthi
నాగార్జున – కార్తీ కలిసి ఒక భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం వరకూ పూర్తయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దోస్త్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

సినిమాకు సంబంధించిన తారాగణానికి, వినిపిస్తున్న దోస్త్ టైటిల్ ఆసక్తికరంగా మారింది, వంశీ పైడిపల్లి దర్శకుడు. త్వరలోనే చిత్రాన్ని ముగించేపనిలో వున్నారు. తమన్నా హీరోయిన్.పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మల్టీ స్టారర్ తెలుగు, తమిళ బాషలలో ఏకకాలంలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు