సెప్టెంబర్ 20న ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్న నాగార్జున

సెప్టెంబర్ 20న ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్న నాగార్జున

Published on Sep 13, 2014 3:00 PM IST

Nagarjuna1

అక్కినేని నాగేశ్వర రావుగారి జన్మదినం దగ్గర పడుతుండడంతో ఆ రోజు(సెప్టెంబర్ 20న) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నాగచైతన్య నటిస్తున్న ‘ఒకలైలాకోసం’ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని ఏర్పాటు చేయనున్నారు. ఆ రోజే నాగ్ ఈ సినిమా విడుదల తేదినికూడా ప్రకటించనున్నారు

ఆ రోజే మనం సినిమా 100 రోజుల వేడుకను సైతం ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ రెండు విశేషాలే కాక అఖిల్ మొదటి సినిమా కబుర్లు సైతం మనతో ముచ్చటించనున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు