డిసెంబర్ లో నాని చిత్రం?

డిసెంబర్ లో నాని చిత్రం?

Published on Oct 22, 2014 2:56 AM IST

Nani
నాని ప్రస్తుతం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా షూటింగ్ లో వున్నాడన్న విషయం తెలిసినదే. సంబంధిత వర్గాల సమాచారంప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో మనముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఎక్కడ చిన్న జాప్యం జరిగినా ఈ విడుదల ఫిబ్రవరీకి వాయిదాపడనుంది. సంక్రాంతికి భారీ చిత్రాల విడుదలే దీనికి కారణం

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో క్యారక్టర్ రోల్ పోషించిన విజయ్ సాయి దేవరకొండ పాత్ర ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించనుంది. నాని ఈ మధ్య వెండితెరపై మెరుపులు తగ్గించడంతో ఈ సినిమా తన కెరీర్ లో ముఖ్యపాత్ర పోషించనుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు