ఛలో డైరెక్టర్ సినిమాకు హీరో కావలెను !

ఛలో డైరెక్టర్ సినిమాకు హీరో కావలెను !

Published on Feb 20, 2018 8:25 PM IST

ఛలో సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు వెంకి కుడుముల చెయ్యబోయే తరువాత హీరో ఎవరనే విషయంపైరకరకాల పేర్లు వినిపించాయి. కాని ఈ చిత్రంలో ఇంకా ఏ హీరో ఫైనల్ కాలేదని తాజా వార్తల్ని బట్టి తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఈ డైరెక్టర్ త్వరలో ఆ కథకు సరిపోయే హీరోకు సబ్జెక్టు చెప్పబోతున్నాడని సమాచారం.

వెంకి కుడుముల గతంలో తేజ,త్రివిక్రమ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచెయ్యడం జరిగింది. చలో సినిమాలో కామెడి డైలాగ్స్ బాగా రాసుకున్న ఈ డైరెక్టర్ తన తదుపరి సినిమా కూడాఅదే తరహాలో తియ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హారికా హాసిని సంస్థలో ఈ డైరెక్టర్ సినిమా చెయ్యబోతున్నాడు. చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకు వెల్లబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు