ట్విట్టర్ లో వన్ మిలియన్ దాటిన జూనియర్ ఎన్టీఆర్ ఫాలోవర్స్!

ట్విట్టర్ లో వన్ మిలియన్ దాటిన జూనియర్ ఎన్టీఆర్ ఫాలోవర్స్!

Published on Jun 27, 2017 5:29 PM IST


సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు అందరు అభిమానులకి దగ్గరకు ఉంటూ ప్రతి వారు వారికి సంబంధించిన విషయాలని షేర్ చేసుకుంటున్నారు. దీంతో పేస్ బుక్ లో కంటే ట్విట్టర్ సెలబ్రిటీలు ఎప్పుడు అభిమానులకి అందుబాటులో ఉంటారు. దీంతో సెలబ్రిటీలని ఫాలో అయ్యే అభిమానులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. తెలుగులో కూడా చాలా మంది హీరోలని లక్షల్లో ఫలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ఫాలోవర్స్ ని వన్ మిలియన్ కి పెంచుకున్నారు. అఫీషియల్ గా ఇప్పుడు అతన్ని ఫాలో అయ్యే వారు ఈ సంఖ్య లో ఉండటం చాలా గొప్ప విషయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు