ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే !

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే !

Published on Mar 23, 2018 8:38 AM IST

తారక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కలిసి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కోసం తారక్ బాడీ బిల్డప్ చేస్తున్నాడు కూడ. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఏప్రిల్ 12న రెగ్యులర్ షూట్ కు వెళ్లే అవాకాలున్నాయి

ఈ ఏడాది మధ్యలోకి సినిమాను పూర్తిచేసి దసరాకి ప్రేక్షకులకి అందివ్వాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రం తర్వాత తారక్ చరణ్, రాజమౌళిల మల్టీ స్టారర్లో జాయిన్ కానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు