హైదరాబాద్ లో లైలా వేటలో నాగచైతన్య

హైదరాబాద్ లో లైలా వేటలో నాగచైతన్య

Published on Apr 19, 2014 11:24 AM IST

Naga-Chaitanya

నాగచైతన్య, పూజ హెగ్దే నటించిన ఒక లైలా కోసం సినిమా షూటింగ్ ముగింపుదశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రధాన తారాగణంతో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంకొక నెలలో షూటింగ్ భాగం ముగుస్తుంది అని సమాచారం

విజయ్ కుమార్ కొండ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది. టైటిల్ ని పరిశీలిస్తే హీరోయిన్ కోసం వెతికే హీరో కధగా ఈ సినిమా రానుంది. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. ఆండ్రూ సినిమాటోగ్రాఫర్

నాగచైతన్య నటించిన మనం సినిమా త్వరలో విడుదలకానుంది. అక్కినేని వంశం వారి మల్టీ స్టారర్ గా ఈ సినిమాను విక్రం కుమార్ తెరకెక్కించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు