రేపు విడుదలకానున్న పటాస్ మోషన్ పోస్టర్

రేపు విడుదలకానున్న పటాస్ మోషన్ పోస్టర్

Published on Oct 22, 2014 12:12 AM IST

Patas
ఈ డిసెంబర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ సినిమా భారీ విడుదలకు సిద్ధంకానుంది. అయితే అభిమానులకు పండుగ కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రేపు సాయింత్రం విడుదల చేయనున్నారు

ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తిచేసుకుంది. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నాడు. అనీల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు