పవన్్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కొడకా కోటేశ్వర్ రావ్’ పాట కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మేకింగ్ వీడియోతో పాటు రిలీజైన ఈ పాట కొద్దిసేపట్లోనే సోషల్ మీడియా టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలిచింది. అచ్చ తెలుగు లిరిక్స్ తో ఉన్న ఈ పాటను గేయ రచయిత భాస్కర్ భట్ల రచించారు. అలాగే అనిరుద్ సంగీతం కూడా ఎంతో ఉల్లాసంగా ఉంది.
ఇక పవన్ పాట పాడిన విధానమైతే వినేవారికి ఊపు తెప్పించేలా ఉంది. సాఫ్ట్ వేర్ ఆఫీస్ బ్యాక్ డ్రాప్లో సాగే వ్యంగ్యమైన ఈ పాటను పవన్ తన ట్రేడ్ మార్క్ స్టైల్లో ఊర మాస్ గా పాడారు. దీంతో సినిమా రిలీజయ్యాక థియేటర్లలో ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూఎస్లో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా విడుదలకాని రికార్డ్ స్థాయిలో విడుదలకానుంది.
- ‘భరత్ అనే నేను’లో కొత్త సన్నివేశాలు !
- షూటింగ్ ముగించుకున్న సుధీర్ బాబు సినిమా !
- ‘మహానటి’ సావిత్రిలోని మానవీయ కోణాన్ని ఆవిషరిస్తుందట !
- శరవేగంగా ఎన్టీఆర్ సినిమా పాటల రికార్డింగ్ !
- ఇంటర్వ్యూ : ప్రగ్య జైస్వాల్ – మంచు విష్ణు క్రమశిక్షణ కలిగిన నటుడు !
సంబంధిత సమాచారం :
