పోల్ : మహేష్ సరసన హీరోయిన్ గా కైరా అద్వానీ ఎలా ఉంటుంది ?

మహేష్ – కొరటాల శివ కాంబినషన్లో త్వరలో తెరకెక్కనున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ కి చెందిన కైరా అద్వానీని సెలెక్ట్ చేసినట్టు సినీ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ సరసన కైరా అద్వానీ ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారో ఈ పోల్ ద్వారా తెలియజేయండి.

పోల్‌లో ఉన్న ఇంగ్లీష్ ఆప్షన్స్‌కు తెలుగు అనువాదం ఇక్కడ చూడొచ్చు.

ఏ) చాలా బాగుంటుంది
బి) సౌత్ హీరోయిన్లలో ఎవరినైనా తీసుకొని ఉండాల్సింది.
సి) స్క్రీన్ మీద చూస్తే గాని చెప్పలేం.

 

Like us on Facebook