పోల్ : రంగస్థలం వెర్సెస్ నా పేరు సూర్య – వీటి పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది ?
Published on Feb 14, 2018 6:50 pm IST

నిన్న మహాశివత్రి సందర్బంగా రామ్ చరణ్, సుకుమార్ ల చిత్రం ‘రంగస్థలం’లోని ‘ఎంత సక్కగున్నావే’ అనే పాట రిలీజై ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.

ఇక ఈరోజు ఉదయం ప్రేమికుల రోజు కావడంతో త్వరలో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం నుండి ‘లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో’ అనే పాట విడుదలైంది. మరి ఈ రెండింటిలో ఏ పాట మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుందో ఈ పోల్ ద్వారా తెలియజేయండి.

మరి ఈ రెండింటిలో ఏ పాట మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుందో ఈ పోల్ ద్వారా తెలియజేయండి.

 





Like us on Facebook