పోల్ : రాజమౌళి తన ‘మహాభారతం’ ఆలోచనను విరమించుకోవాల?


దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నాళ్ల నుండో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ అని, ఎప్పటికైనా ఆ సినిమాను చేస్తానని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. కానీ ఇంతలోనే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూ. 1000 కోట్లు బడ్జెట్ తో దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ‘మహాభారతం’ సినిమాను రెండు రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. మరి ఈ నైపథ్యంలో రాజమౌళి తాను చెబుతున్న ‘మహాభారతం’ ప్రాజెక్టును చేయొచ్చో, చేయకూడదో మీ అభిప్రాయం ద్వారా తెలపండి.

పోల్‌లో ఉన్న ఇంగ్లీష్ ఆప్షన్స్‌కు తెలుగు అనువాదం ఇక్కడ చూడొచ్చు.

ఏ) లేదు. ఆయన స్టైల్లో అయన చేయవచ్చు.
బి) అవును. విరమించుకోవడమే మంచిది.
సి) ఇంకేదన్నా పురాణ గాధను ఎంచుకుంటే మంచిది.

 

Like us on Facebook