మొదటిరోజు భారీ కలెక్షన్లను సాధించిన పవర్

మొదటిరోజు భారీ కలెక్షన్లను సాధించిన పవర్

Published on Sep 13, 2014 3:04 PM IST

power
రవితేజ, హన్సిక నటించిన ‘పవర్’ సినిమా నిన్న విడుదలై మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణాలలో కలిపి దాదాపు 5కోట్ల వరకూ సాధించింది అని అంచనా

ఈ ఓపెనింగ్ లకు రవితేజ మాస్ ఇమేజ్, అతని పెర్ఫార్మెన్స్ కూడా కారణమని తెలుస్తుంది. కె.ఎస్ రవీందర్(బాబీ) తెరకెక్కించిన ఈ సినిమాలో రెజినా సెకండ్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతంకూడా ఈ సినిమా విజయానికి సహకరించిందని సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు